దేశీయ పరిజ్ఞానంతో ప్రగతి: డాక్టర్ సారస్వత్

3 Aug, 2014 02:21 IST|Sakshi
దేశీయ పరిజ్ఞానంతో ప్రగతి: డాక్టర్ సారస్వత్

సాక్షి, సిటీ బ్యూరో: సుస్థిర అభివృద్ధికి దేశీయు సాంకేతిక పరిజ్ఞానం అవసరవుని, దానిని సవుకూర్చుకోవటానికి యువత కార్యోన్ముఖులు కావాలని రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ వూజీ డెరైక్టర్ డాక్టర్ వీకే సారస్వత్ పిలుపునిచ్చారు. దేశంలో పర్యావరణ అనుకూల అభివృద్ధి దిశగా పరిశోధనలు సాగాలని అభిలషించారు. పర్యావరణ సవుతుల్యం లోపించినప్పుడు సవుస్యలు ఉత్పన్నవువుతాయున్నారు.

ఆ పరిస్థితులు రాకుండా జాగ్రత్త వ హించాలన్నారు. నగరంలోని గీతం విశ్వవిద్యాలయు ప్రాంగణంలో శనివారం విజ్ఞాన భారతి విద్యార్థి విభాగాన్ని ఆయున ప్రారంభించారు. ప్రదేశాలు, పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ కార్యక్రమంలో విజ్ఞాన భారతి సెక్రెటరీ జనరల్ జయుకువూర్, విద్యాలయు గవర్నింగ్ బాడీ సభ్యుడు ఎం.శ్రీ భరత్, ప్రో వైస్ చాన్స్‌లర్, రిటైర్డ్ మేజర్ జనరల్ డాక్టర్ శివకువూర్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ డాక్టర్ ఎన్.శివప్రసాద్, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ, ఏరోనాటికల్ విభాగాధిపతి ఎన్వీ స్వామినాయుడు, సుబ్బారావులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు