యువకుని ఆత్మహత్య

9 Jan, 2016 19:41 IST|Sakshi

కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన చందు(22) అనే యువకుడు పురుగుల మందు తాగి శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

 

మరిన్ని వార్తలు