మహిళ సాయంతో దుండగుడి చోరీ

18 Aug, 2019 10:44 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కొన్ని రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్‌ పరిధిలో లలితానగర్‌లో చోరీ చేసిన దుండగులను అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఐదో టౌన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. లలితానగర్‌లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి, మహిళతోపాటు ఓ దుండగుడు చోరీ చేశారు. ఇంట్లో ఉన్న రెండు గ్రాముల బంగారంతో పాటు కారును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారించారన్నారు. గత శుక్రవారం ఆర్‌ఆర్‌ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన వారిని పట్టుకున్నామని, అందులో పందిరి స్వామి అనే దుండగుడు కూడా ఉన్నాడని ఏసీపీ తెలిపారు. అతను, అతనికి సాయంగా ఉన్న మహిళ గతంలో అనేక చోరీల కేసుల్లో నిందితులని తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, రెండు యాక్టివాలు, 10 తులల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనాథ్‌రెడ్డి, రూరల్, నాలుగో టౌన్‌ పోలీసులు ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాటలు వేసిన కడియం.. భారీ షాక్‌ ఇచ్చిన ఎర్రబెల్లి

లాటరీ ఎంపిక ద్వారా హోంగార్డుల బదిలీ

‘స్వచ్ఛ దర్పణ్‌’లో ఆరు తెలంగాణ జిల్లాలు 

‘ఆయుష్మాన్‌’ను అడ్డుకోవద్దు

తుంగభద్రపై కర్ణాటక కొత్త ఎత్తులు!  

ప్లాట్ల పేరుతో  కొల్లగొట్టారు!

మైమరిపించేలా.. మహాస్తూపం

పెండింగ్‌లో 10 లక్షలు

గజరాజులకు మానసిక ఒత్తిడి!

దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి! 

చెప్పిందేమిటి? చేస్తుందేమిటి?

తహసీల్దార్ల అధికారాలకు కత్తెర!

ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాల్ని ఆపాలి: హరగోపాల్‌ 

నేడు బీజేపీలోకి భారీగా చేరికలు

సెల్ఫీ విత్‌ 'సక్సెస్‌'

ప్రాణత్యాగానికైనా సిద్ధం 

‘కేసీఆర్‌ వాటికే పరిమితమయ్యారు’

ఈనాటి ముఖ్యాంశాలు

యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

సీఎం కేసీఆర్‌తో కోమటిరెడ్డి భేటీ

ముగ్గురు పార్థి గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌

లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌ అరుదైన ఘనత

పోంజీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత

నెలాఖరుకు కొత్త ఎంపీడీఓలు

మెదక్‌లో ఫుల్‌ కిక్కు!

మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు

బాలుడు చెప్పిన కథ అవాక్కయ్యేలా చేసింది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట