‘కిషన్‌ది ప్రభుత్వ హత్యే’

1 Aug, 2019 13:11 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: మిడ్‌ మానేరు నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొని గుండె పోటుతో మృతి చెందిన ఆరెపల్లి గ్రామానికి చెందిన కిషన్‌ కుటుంబ సభ్యులను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, ఆది శ్రీనివాస్‌ తదితరులు గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. మృతి చెందిన కిషన్‌కు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే.. కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తామన్నారు. ముంపు గ్రామంలో సీనియర్‌ అధికారిని నియమించి సమస్యలకు న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు పొన్నం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్‌ విశిష్ట సేవలు

చేను కింద చెరువు

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

ప్రమాదాల నివారణకు నయా రూల్‌! 

పబ్‌జీ.. డేంజర్‌జీ

ఆ ముసుగుకు 8 ఏళ్లు..

తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్‌

యూరియా కష్టాలు

నెలరోజుల్లో కొత్త పాలసీ!

నువ్వానేనా.. కడియం వర్సెస్‌ రాజయ్య!

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

‘ఆమె’ కోసమేనా హత్య?

కరెంటు ఇచ్చారు..లైన్‌ మరిచారు!

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

భారీ పెనాల్టీల అమలులో జాప్యం?

దిగువ మానేరుకు ఎగువ నీరు

గులాబీ జెండా ఓనర్‌..

‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు! 

శిశు సంక్షేమం టాప్‌..

గ్లోబల్‌ వార్మింగ్‌ డెంగీ వార్నింగ్‌!

నేడు, రేపు వానలు..

కాళేశ్వరానికి జాతీయ హోదా అడిగారా లేదా?

రుణాలతోనే గట్టెక్కేది?

నగరానికి రేడియేషన్‌

14 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ఒక్క నెల.. 4.8 కోట్లు..

స్టాంపు వెండర్లకు స్వస్తి !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌