వరంగల్‌ మేయర్‌గా గుండా ప్రకాశ్‌ 

25 Apr, 2019 05:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. ఈ పదవి కోసం టీఆర్‌ఎస్‌లోని పలువురు కార్పొరేటర్లు ప్రయత్నాలు చేసినా.. పార్టీలో సీనియర్‌ నేత అయిన ప్రకాశ్‌రావుకే టీఆర్‌ఎస్‌ అవకాశం ఇచ్చింది. వరంగల్‌ మేయర్‌ పదవికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ఎన్నికకు ఒకరోజు ముందుగా టీఆర్‌ఎస్‌ ప్రకాశ్‌రావు పేరును అధికారికంగా ప్రకటించనుంది. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ పదవి జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ అయ్యింది. 2016 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేం దర్‌కు పార్టీ అవకాశం కల్పించింది. నరేందర్‌ తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం లో మేయర్‌ పదవికి రాజీనామా చేశారు.    

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రాలీల్లేక తిప్పలు!

‘ఆమె’కు ఆమే భద్రత

రక్తనిధి ఖాళీ

మధుర ఫలం.. విషతుల్యం

నీరొక్కటే చాలదు సుమా..!

గొంతులో ఇరికిన ఎముక..

తెలంగాణ లోక్‌సభ ఓట్ల లెక్కింపు; లైవ్‌ అప్‌డేట్స్‌

రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్‌

‘పిల్ల కాల్వ’ల కళకళ! 

మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం

మరికొద్ది గంటల్లో!

సరుకు లేకుండానే రూ.133 కోట్ల వ్యాపారం

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏ నిమిషానికి ఏమి జరుగునో?

ఆఖరి వరకు అప్రమత్తంగా ఉండాలి

ప్రయాణికులకు బోగిభాగ్యం

సోయా విత్తనోత్పత్తిలో కంపెనీల మోసం

తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. గోడ దూకి పారిపోయా

పార్టీ ఫిరాయింపుల వెనక తాయిలాలు

ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం

ఎన్నికల నిలుపుదల సాధ్యం కాదు

కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు

పరిషత్‌ ఫలితాలు వాయిదా వేయాలి

పశువులకూ ‘ఆధార్‌’!

సారూ.. ఇది డైనోసారూ...

పేకాటలో జోకర్‌లా చంద్రబాబు

టీఎస్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల 

ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్‌ కన్నుమూత 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను