ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుడి మృతి

18 Feb, 2015 11:48 IST|Sakshi

వరంగల్ : వరంగల్ పశ్చిమ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు ఆకస్మికంగా మృతి చెందారు.  ఎమ్మెల్యే  సోదరుడు ఉదయ్ భాస్కర్ బుధవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా