ప్రెషిషన్‌ పార్కు భూసేకరణ చేయండి

19 Oct, 2017 05:10 IST|Sakshi

టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్న ప్రెషిషన్‌(విడిభాగాల తయారీ) ఇంజనీరింగ్‌ పార్కు భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఆదేశించారు. దీని కోసం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో 300 ఎకరాల భూములను ఎంపిక చేసినట్లు తెలిపారు.

బుధవారం పరిశ్రమభవన్‌లో ప్రెషిషన్‌ ఇంజనీరింగ్‌ పార్కు భూసేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాప్రా చిన్నతరహా పరిశ్రమల యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రెషిషన్‌ ఇంజనీరింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు బాలమల్లు చెప్పారు. ఈ సమావేశంలో టీఎస్‌ఐఐసీ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ శివకుమార్, కాప్రా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల యజమానుల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్‌ పిలానీ

కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్‌ కేసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

పాజిటివా.. నెగెటివా?

అదే అలజడి..

సినిమా

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌