సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

3 Oct, 2019 16:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  సమ్మెను తప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య గురువారం జరిగిన రెండోదఫా చర్చల్లో కూడా ఎలాంటి ఫలితం రాలేదు. టీఎస్‌ ఆర్టీసీ జేఏసీతో త్రిసభ్య కమిటీ రెండోదఫా చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. 

ఒకవేళ కార్మికులు సమ్మెకు దిగితే.. సమ్మెను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవ్వడం కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పించింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ గురువారం చర్చల నుంచి కార్మిక సంఘాలు అర్ధంతరంగా వెళ్లిపోయాయి. ఇక, సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి త్రిసభ్య కమిటీ మరోసారి సూచించింది. పండుగ సందర్భంగా ఉండే రాకపోకలు, రద్దీని దృష్టిలో పెట్టుకొని సమ్మె వాయిదా వేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలుపై స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబట్టింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే.. తమ నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు తేల్చిచెప్తున్నారు. 

ప్రత్యామ్యాయ ఏర్పాట్లు..
ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేస్తోంది. కార్మికులు సమ్మె చేస్తే.. ఆ ప్రభావం బస్సుల రాకపోకలు, ప్రయాణికులపై పడకుండా రవాణా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సోమేశ్‌కుమార్‌ తాజాగా దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు స్కూల్‌ బస్సుల డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకుగాను రోజుకు డ్రైవర్‌కు రూ. 1500, కండక్టర్‌కు రూ. వెయ్యి వేతనంగా ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణలో కొత్త మద్యం పాలసీ

ఈఎస్‌ఐ స్కాం; వెలుగులోకి కీలక అంశాలు!

హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..

అందుకే బీజేపీలో చేరుతున్నా : వీరేందర్‌ గౌడ్‌

మరో మూడు వారాలు వర్ష గండం

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

సొంతింటికి గ్రహణం!

మాట కలిపి మాయ చేస్తారు

సీఎంతో మాట్లాడి అవసరమైన నిధులు

లక్ష్యం చేరని చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం

భార్యాభర్తలపై సినిమాలు, సీరియళ్ల ప్రభావం

గిరి దాటని ‘ఖాకీ’లు

ఇన్నాళ్లకు మోక్షం.. సత్ఫలితాలిస్తున్న పవర్‌ వీక్‌

హార్మోనికా లవర్స్‌కి పదేళ్లు

సర్వం ‘మహిళ’మయం...

గాంధీ జయంతి రోజు మటన్‌ విక్రయం

దేశంలోనే ‘హరితహారం’ సరికొత్త రికార్డు

అదిగో సమ్మె... ఇదిగో బస్సు!

కొత్త జెడ్పీ.. నిధుల బదిలీ ఎలా?

ఆ స్థానం కోసం పోటాపోటీ ప్రయత్నాలు..

వాస్తు దోషం..! సీఐ పోస్టు ఖాళీ

దత్తతకు చట్టబద్ధత కరువు..

కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు

‘మంకీ గన్‌’తో కోతులు పరార్‌

'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్‌ 67

యాక‌్షన్‌ ప్లాన్‌ ఏమైనట్టూ ?

నాడు సిపాయి.. నేడు లిఫ్ట్‌బాయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?