ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వ తీరుతో ఆగిన మరో గుండె

4 Nov, 2019 08:11 IST|Sakshi

సాక్షి, నల్గొండ: ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురైన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. దేవరకొండ బస్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి. ఆయనకు ఇద్దరు సంతానం. నిన్నరాత్రి వరకు జైపాల్‌రెడ్డి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. 

జైపాల్‌రెడ్డి మృతదేహంతో డిపో ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. పరామర్శించడానికి వచ్చిన డిపో మేనేజర్‌ను అడ్డుకున్నారు. డ్యూటీకి వస్తున్న తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లని కూడా కార్మికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తవాతవరణం నెలకొంది. జైపాల్‌రెడ్డి మృతితో సూర్యాపేట డిపో వద్ద కూడా ఉద్రికత్త చోటుచేసుకుంది. సీపీఎం కార్యకర్తలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని, ఆందోళనకారులను అరెస్టు చేశారు. మరో ఆరునెలల్లో రిటైర్ కానున్న జైపాల్‌రెడ్డి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళన గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జైపాల్‌రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేడు (సోమవారం) దేవరకొండ పట్టణ బంద్ పిలుపునిచ్చింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐటీజోన్‌లో జెయింట్‌ ఫ్లైఓవర్‌ నేడే ప్రారంభం

కంప్యూటర్‌ దెబ్బకు పాతదైపోయిన టైప్‌ రైటర్‌

మందుల్లేవ్‌..వైద్యం ఎలా?

పర్వతాన్ని అధిరోహించిన దివ్యాంగుడు

అమెరికా ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ

‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’

బైక్‌పై రూ.20 వేలకు పైగా పెండింగ్‌ చలాన్లు

సీఎం కేసీఆర్‌ నూతన ఇంటి గడప ప్రతిష్ట

విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీసుల భరోసా..

పల్లెకో ట్రాక్టర్, డోజర్‌

కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు 

దేవులపల్లి అమర్‌ బాధ్యతల స్వీకరణ

ఉన్నత విద్యలో అధ్యాపకులేరీ?

సీఎం ‘ఆఫర్‌’ను అంగీకరించండి

ఉద్రిక్తతల మధ్య కండక్టర్‌ అంతిమయాత్ర

స్వల్ప సంఖ్యలో విధుల్లో చేరిన కార్మికులు

ఈసీల్లేవు..వీసీల్లేరు!

యూరప్‌కు తెలంగాణ వేరుశనగ విత్తనాలు

కాలుష్యంతో వ్యాధుల ముప్పు

70 వేల కోట్లకు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా! 

ప్రకృతి వైద్యంతోనే ఆరోగ్యం

పదోన్నతి...జీతానికి కోతే గతి

ఎజెండా రెడీ!

వాంటెడ్‌ ‘ఐపీఎస్‌’! 

విధుల్లో చేరం.. సమ్మె ఆపం

పుర పోరు.. పారాహుషారు

పొంగింది పాతాళగంగ

ఈనాటి ముఖ్యాంశాలు

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు