ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

3 Nov, 2019 09:01 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌ రవీందర్‌ మృతి చెందారు. హన్మకొండ డిపోకు చెందిన రవీందర్‌కు నాలుగు రోజుల క్రితం టీవీ చూస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్‌ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

రవీందర్‌ మృతితో ఆర్టీసీ కార్మికులు పెద్త ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. రవీందర్‌ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పరకాల డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించారు. అలాగే సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈ నెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆర్టీసీతో సంబంధాలు తెగిపోయినట్లేనన్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం

కండక్టర్‌ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం

ఆర్టీసీ సమ్మె : ‘ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి’

కేసీఆర్‌ ప్రకటనపై స్పందించిన జేఏసీ

కేసీఆర్‌ డెడ్‌లైన్‌.. విధుల్లో చేరిన ఉద్యోగి

జహీరాబాద్‌ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు 

ప్రేమ, పెళ్లి అంటూ కట్నం తీసుకొని ఇప్పుడేమో..

‘కేసీఆర్‌ ఐలాండ్‌’ అభివృద్ధికి రూ.5 కోట్లు

ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ప్లాస్టిక్‌ తీసుకొస్తే గుడ్లు ఫ్రీ

అయ్యా...నా డబ్బులు వచ్చాయేమో చూడు...!

ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?

సునామీ అంటే...

పీసీసీ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పత్తి రైతులు ఆందోళన చెందొద్దు

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

కేసీఆర్‌కు గులాంగిరీలా..?

చర్చల తర్వాతే కొత్త రెవెన్యూ చట్టం అమలు

అడవి.. ఆగమాగం!

తుది నుంచే మొదలయ్యేలా..

5న సడక్‌ బంద్‌.. 9న చలో ట్యాంక్‌బండ్‌ 

రాష్ట్రానికి రక్తహీనత

జాతీయ ఎజెండా కావాలి

డేట్‌ 5.. డ్యూటీకి డెడ్‌లైన్‌

అలరించిన ఆవిష్కరణలు

కరువు భత్యంపెంపు

మొక్క నాటిన సింధు

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌–2 అభ్యర్థుల మార్కుల వివరాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున