ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

22 Nov, 2019 17:27 IST|Sakshi

ఆర్టీసీ ప్రైవేటీకరణ: కార్మికుల భవితవ్యం?

కేసీఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ రూట్ల ప‍్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది.

రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది. మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్‌ పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కార్మికుల నెత్తిన పిడుగులాంటి వార్తే. భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ కార్మికులకు భంగపాటు ఎదురైంది.

ఇక హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉండటంతో వారు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మున్సిపల్‌ ఎన్నికలపై విచారణ వాయిదా

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

చింటూ, పింటూలు ఇప్పుడు ఎక్కడ?

చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

ఆర్టీసీ సమ్మె: ట్విస్ట్‌ ఇచ్చిన జేఏసీ

వికటించిన ఐరన్‌ మాత్రలు

ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ.. ఆశలన్నీ సీఎంపైనే

పాపం టెకీ.. మతిస్థిమితం కోల్పోయి..

అనాథల కోసం నిత్యం పిడికెడు బియ్యం సేకరణ

ఇక ఆస్పత్రుల్లో ‘అమృత్‌’ ఫార్మసీలు

జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

కర్రతో కళాఖండాలు..!

ప్రసవాల సంఖ్య పెంచాలి

కరీంనగర్‌లో ముగిసిన ఇస్రో ప్రదర్శన

లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మె: 48 రోజులు.. రూ.30 కోట్లు

సుందర‘సాగరం’.. పర్యాటక ‘దుర్గం’

వైద్యం.. వ్యాపారం కాదు

నీరాపై అవగాహన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తల్లి గొంతు కోసిన కొడుకు

రాజన్న ఆలయంలో చోరీ!

విద్యార్థుల ఆధార్‌ నమోదుకు చర్యలు 

మధుమేహ నియంత్రణకు కొత్త మార్గం

‘మహిళా రక్షణలో పోలీసులు భేష్‌’

‘ఆరోగ్యశ్రీ పరిధిలోకి డెంగీని తీసుకురావాలి’

టోకెన్‌ గేటులో పాత టోలే!

అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం 

దేశం దృష్టిని ఆకర్షించేలా సోమశిల

ఆర్టీసీపై వారం రోజుల్లో సమావేశం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా

‘రాగల 24 గంటల్లో’మూవీ రివ్యూ

షేక్‌ చేస్తున్న ‘శ్రీదేవి’ వీడియోలు

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్‌!

‘రజనీ, కమల్‌ కంటే నేనే సీనియర్‌’