ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు : హైకోర్టు

8 Nov, 2019 11:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటీకరణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాన్ని నిలిపివేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర కేబినెట్‌  ప్రొసీడింగ్స్‌ను తమ ముందు ఉంచాలని తెలిపింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి(నవంబర్‌ 11) వాయిదా వేసింది. 

అదే రోజు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది. అధికారులు సమర్పించిన లెక్కలు గజిబిజిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదని.. ఔదార్యం అని సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ వద్ద నుంచి అనుమతి తీసుకోలేదని అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఈ రాత్రికే హైదరాబాద్‌ వచ్చేయండి’

207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!

లంచావతారుల్లో ఏసీబీ గుబులు

ఏళ్లుగా సాగుతున్నాశుభ్రంకాని హుస్సేన్‌సాగర్‌

ట్రేడ్‌ దెబ్బకు బ్రేక్‌

కుటుంబాన్ని పగబట్టిన విధి

‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’

బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’

కేసీఆర్‌ మాటలే విజయారెడ్డి హత్యకు దారి తీశాయి

విధి చిన్నచూపు..

సిద్దిపేటకు నెక్లెస్‌ రోడ్డు

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌

10న నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక

నేటి విశేషాలు..

బూడిదతో బెంబేలెత్తుతున్న ప్రజలు

డెంగీ కేసుల్లో కారేపల్లి మొదటి స్థానం

డాక్టర్‌ మంజులా రెడ్డికి ఇన్ఫోసిస్‌ అవార్డు

‘ఇండియా జస్టిస్‌’లో మహారాష్ట్ర టాప్‌

ఇంటికి జియో ఫెన్సింగ్‌

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

ప్రగతిలో పట్టణాలదే ప్రముఖపాత్ర

సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు

దెబ్బ తగలని పార్క్‌

నకిలీ వీసాలతో మోసాలు

రోల్‌మోడల్‌గా ఎదగాలి

ఆది ధ్వనికి... ఆతిథ్యం

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు

చలో ట్యాంక్‌బండ్‌ మరో మిలియన్‌ మార్చ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ వార్తల్ని ఖండించిన యాంకర్‌ ప్రదీప్‌

భారతీయుడు-2: కమల్‌ కొత్త స్టిల్‌!!

ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో

తీన్‌మార్‌?

ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు