ఆర్టీసీ సమ్మె: ఆందోళన ఉధృతం

22 Oct, 2019 10:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత రూపం దాల్చింది. డిమాండ్ల పరిష్కారం కోసం 18 వరోజూ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా అఖిల పక్షం వంటా వార్పునకు పిలుపు నిచ్చింది. సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌ వద్ద ఆర్టీసీ జేఏసీ, రాజకీయ జేఏసీ నేతలు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు ఆర్టీసీ సమ్మె విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. బస్సుల కొరత కారణంగా వారు నానా పాట్లు పడుతున్నారు.

కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తత
ఆర్టీసీ కార్మికుల సమ్మె కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. సమ్మెలో  భాగంగా కార్మికులు వేకువజామునే కరీంనగర్ బస్ స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. పార్కింగ్ స్థలంలో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడంతో అద్దం ద్వంసమయింది. సమ్మెకు సహకరించాలని బస్సులు నడిపే తాత్కాలిక డ్రైవర్‌లను కార్మికులు కోరారు. బస్‌ స్టేషన్‌లో ఉన్న బస్సును డిపోలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు బస్సులు బయటికి వెళ్లకుండా నిలిచిపోయాయి. బస్సులను అడ్డుకున్న జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీతాలు లేక న్యాయమైన డిమాండ్ కోసం కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని నేతలు విమర్శించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి..

కార్మికులకు హెచ్చరిక; డ్రైవర్లపై దాడి చేస్తే చర్యలు తప్పవు

గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్‌ మృతి

అగ్నికి ఆజ్యం!

ఏజెన్సీలకు రహదారుల నిర్వహణ బాధ్యతలు

హైటెక్‌ సిటీలో స్కైవాక్‌ షురూ

‘జీరో’జీఎస్టీ :తెల్లకాగితాలపైనే టపాసుల బిల్లులు

మరో రికార్డు బద్దలు కొట్టిన మెట్రో

మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆర్టీసీ సమ్మెః ఎక్కువ బస్సులు నడపండి

హ్యుమానిటీ జిందాబాద్

‘ఆడిట్‌’ ‘భ్రాంతియేనా!?

వాడని ఫోన్లతో.. వైకల్య బాధితులకు ఆసరా..

ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్‌ డ్రైవర్లు

రెండు కార్లు ఢీకొని.. మంటల్లో దగ్ధమయ్యాయి!

అడవి దొంగలు

ఆపరేషన్లకు పిలిచి.. పట్టించుకోలేదు 

చిరుత దాడిలో మూడు దూడలు మృతి 

మా పిల్లలకు టీసీలు ఇవ్వండి..

జ్వరంతో జడ్జి మృతి 

రూ. వెయ్యికి ఆశపడకండి!

అసలెవరు.. నకిలీలెవరు ?

దండారి.. సందడి

కుటుంబాలతో కలిసి ఆందోళన..

టెండర్‌ గోల్‌మాల్‌..!

కత్తులతో పొడిచి.. రాయితో మోది

గడీల పాలనకు గండికొట్టాలి

అద్దె బస్సులకు దరఖాస్తుల వెల్లువ

కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

తుపాన్‌ బాధితులకు రజనీకాంత్‌ పది ఇళ్లు