‘విద్యుత్‌’ కొలువులు

28 Jul, 2019 01:11 IST|Sakshi

వచ్చే నెలలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నియామక ప్రకటన  

2వేల జేఎల్‌ఎం, 500 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ 

మరో 25 జూనియర్‌ 

పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులు 

అక్టోబర్‌లో రాత పరీక్షలు 

సాక్షి, హైదరాబాద్‌ : భారీ ఉద్యోగ నియామక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సిద్ధమవుతోంది. 25 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్స్, 500 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, 2,000 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. 3న నోటిఫికేషన్‌ ఇస్తే.. జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, జేపీఓలకు 14 నుంచి, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 23న నోటిఫికేషన్‌ ఇస్తే 26 నుంచి జేఎల్‌ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్‌ 13 ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్‌ఎం, అక్టోబర్‌ 20న ఉదయం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95ః5 స్థానిక, స్థానికేతర కోటాను అమలు చేయనున్నారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నక్సల్‌బరి సృష్టికర్తకు వందేళ్లు

'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం

'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

భార్య కాటికి.. భర్త పరారీ..

తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

‘ఆ విషయాలే మమ్మల్ని మిత్రులుగా చేశాయి’

వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

అలుపెరగని రాజకీయ యోధుడు

లాల్‌దర్వాజా బోనాలు నేడే

ఇదే మెనూ.. పెట్టింది తిను

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!

ఇక అంతా.. ఈ–పాలన

కడ్తాల్‌లో మళ్లీ చిరుత పంజా 

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

జైపాల్‌రెడ్డి మృతి.. ప్రముఖుల నివాళి

మద్యం మత్తులో ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల డ్యాన్స్‌

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

కాంక్రీట్‌ జంగిల్‌లో అటవీ వనం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

చారి.. జైలుకు పదకొండోసారి!

కువైట్‌లో ఏడాదిగా బందీ

చేసేందుకు పనేం లేదని...

గుడ్లు చాలవు.. పాలు అందవు

ట్విట్టర్‌లో టాప్‌!

యురేనియం అన్వేషణపై పునరాలోచన?

ఇటు మావోయిస్టులు.. అటు గ్రేహౌండ్స్‌ బలగాలు

ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లావాసి  

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి