ఎంపీ అరవింద్‌పై పసుపు రైతుల ఆగ్రహం

16 Dec, 2019 13:09 IST|Sakshi
ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహిస్తున్న పసుపు రైతులు

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నారని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మర్ పల్లి వేల్పురు మండల కేంద్రంలో ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.

అనంతరం మెండోరా మండలం సావేల్, కోడిచర్ల, మెండోరా గ్రామాల్లో పసుపు రైతుల పాదయాత్రతో పాటు సంతకాల సేకరణ నిర్వహిస్తామని పసుపు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రకటించింది. తాను గెలిస్తే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చిన ఎంపీ అరవింద్‌ ఆ మాట నిలబెట్టుకోవాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. 
చదవండి: టీఆర్‌ఎస్‌ హిందువులకు వ్యతిరేకం: అరవింద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘డాక్టర్లకు ఆ పరిస్థితి రావడం దురదృష్టకరం’

10 మంది ఇండోనేసియన్లపై కేసు నమోదు

లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు: కేసీఆర్‌

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్‌ పిలానీ

కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్‌ కేసులు

సినిమా

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి