రోడ్డుప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

9 Mar, 2016 17:45 IST|Sakshi

సూర్యాపేట: నల్గొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సూర్యాపేట మండలం కొడకూరు గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు