మల్లేపల్లి : స్కూల్‌ బస్సు కింద పడి విద్యార్థి మృతి

5 Nov, 2019 11:50 IST|Sakshi

సాక్షి, దేవరకొండ : కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరోని తండాలో ఇస్లావత్‌ అఖిల్‌(5) అనే యూకేజీ విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాలు..తండాలో నివసిస్తున్న ఇస్లావత్‌ కూమార్‌, శాంతి దంపతుల కుమారుడు అఖిల్‌ను కొండమల్లేపల్లిలోని శ్రీకృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో యూకేజీ చదివిస్తున్నారు. రోజూ స్కూల్‌ బస్సులో వెళ్లి వస్తుండే అఖిల్‌,రోజులాగే మంగళవారం కూడా బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా, డ్రైవరు చూసుకోకుండా బస్సు కదిలించడంతో వెనుక టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డ్రైవరు పరారయ్యాడు. ఈ ప్రమాదాన్ని జీర్ణించుకోలేని తండావాసులు​ ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓఆర్‌ఆర్‌ ‘గ్రోత్‌’కు నవశక్తి

వద్దనుకుంటే వదిలేద్దాం

ట్రాఫిక్‌ వేళ..రాంగే రైటు!

ఆర్టీసీ సమ్మె : డిపో మేనేజర్‌పై ముసుగువేసి దాడి

వినండి.. మాట్లాడండి

28 దేశాలకు హైదరాబాద్‌ నుంచే సునామీ హెచ్చరికలు

ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా కోలాబోడి!

ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి

మొక్కజొన్న చేనులో లైంగిక దాడి?

పది నిమిషాలకే గేట్లు మూసేస్తారా.!

‘కానిస్టేబుల్‌ అని పిల్లనివ్వడం లేదు’

న్యాల్‌కల్‌ రోడ్డులో భారీ చోరీ

దేవరకొండలో ఉద్రిక్తత

అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం

‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’

సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి

కేన్సర్‌ రోగులకు ఎక్కడికక్కడ చికిత్స

ఇక చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎకో’ చుక్‌ చుక్‌

సిగ్నల్‌ ఫ్రీ.. రవాణాకు రూట్‌ క్లియర్‌

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సరిచూసుకోండి

డిమాండ్లపై మల్లగుల్లాలు!

మూడు రోజులు విధుల బహిష్కరణ 

రెవెన్యూలో భయం.. భయం! 

మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణం

దేశం తెలంగాణవైపు చూస్తోంది

తహశీల్దార్‌ సజీవ దహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? 

వీఆర్వో గల్లా పట్టిన మహిళ

రాష్ట్రంలో అంతర్జాతీయ విత్తన సలహామండలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌