ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు

5 Sep, 2019 12:14 IST|Sakshi
యూరియా కోసం ఉప్పల్‌వాయిలో బారులు తీరిన రైతులు

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా ఎరువు అందక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం బుధవారం ఉదయం నుంచే సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. కామారెడ్డి, బీర్కూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ తదితర మండలాల్లోని సింగిల్‌ విండోల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. స్టాక్‌ రాకపోవడంతో పలుచోట్ల ఆందోళన చేశారు.

మాచారెడ్డి: యూరియా కోసం మాచారెడ్డిలో రైతన్న రోడ్డెక్కాడు. ఎన్నిసార్లు వచ్చినా స్టాక్‌ లేదంటూ సింగిల్‌విండో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్‌విండో సిబ్బంది వ్యాపారులకు యూరియా దొంగచాటుగా అమ్ముకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక వైపు అధికారులు యూరియా కొరత లేదంటూ ప్రకటలు చేస్తుంటే, మరోవైపు సిబ్బంది దొంగచాటుగా యూరియాను అమ్ముకుంటూ రైతులకు ఎగనామం పెడుతన్నారని మండిపడ్డారు. దాదాపు గంట పాటు కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 700 టన్నుల పై చిలుకు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 560 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌ టైల్స్, టాయిలెట్లు

డెంగీ డేంజర్‌..వణికిస్తున్నఫీవర్‌

గణపయ్యకూ జియోట్యాగింగ్‌

మందుబాబులకు కిక్కిచ్చే వార్త!

భార్య మృతి తట్టుకోలేక..

అభివృద్ధిని ఓర్వలేకనే విమర్శలు 

గ్రేటర్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ

టెక్నికల్‌ గణేషా..!

సిరిసిల్లలో జేఎన్‌టీయూ ఏర్పాటు

హోంవర్క్‌ చేయలేదని

కోదాడలో గొలుసుకట్టు వ్యాపారం..!

ఆన్‌లైన్‌లో ‘డిగ్రీ’ పాఠాలు

ఫీవర్‌లో మందుల్లేవ్‌..

వ్యాధులపై ఆందోళన చెందవద్దు

డెంగీతో చిన్నారి మృతి

అమ్రాబాద్‌లో అధికంగా యురేనియం

బల్దియాపై బీజేపీ కార్యాచరణ

ఆగని.. అవుట్‌ సోర్సింగ్‌ దందా! 

కిరోసిన్‌ ధరల మంట

సార్‌ వీఆర్‌ఓకు డబ్బులిచ్చినా పని చేయలేదు

జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి

కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం

బర్త్‌ డే కేక్‌ తిని.. కుటుంబంలో విషాదం

పెళ్లి ఇష్టలేక కిడ్నాప్‌ డ్రామా.. 

పల్లెలు మెరవాలి

కళ్లకు గంతలు కట్టుకున్నారా?: భట్టి 

కేంద్రం తీరువల్లే సమస్యలు

‘విలీనం’ కాకుంటే ఉద్యమమే

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....