అక్టోబర్‌లో ఎన్నికలు ఉండవచ్చు: ఉత్తమ్‌

21 Aug, 2019 19:18 IST|Sakshi

సాక్షి, దేవరకొండ:  హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి వచ్చే అక్టోబర్ నెలలో ఉపఎన్నికలు జరగవచ్చని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.  బుధవారం దేవరకొండలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో పోలీసులు ఎవరైనా అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడితే తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. అందుకు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేస్తూ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ఉత్తమ్ ప్రశ్నించారు.  

వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను కచ్చితంగా ఓడించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు. కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ ఆ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ అసమర్థత కారణంగానే గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్లు దక్కలేదని చెప్పారు.  ఈ సందర్భంగా ఉత్తమ్ బీజేపీపైనా విమర్శలు గుప్పించారు. నెహ్రూను ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదని, గడిచిన ఐదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎక్కడికి పోతావు చిన్నవాడా!

మూఢనమ్మకం మసి చేసింది

మహమ్మారిలా  డెంగీ..

మొసళ్లనూ తరలిస్తున్నారు!

అక్టోబర్‌ మొదటి వారంలో బోనస్‌

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

యోగాకు ‘సై’ అనండి!

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

కోడెల మృతికి  బాబే కారణం: తలసాని

భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి ప్రణాళిక

ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట

పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి

క్రమబద్ధీకరణ ఒక్కటే మిగిలిపోయింది: సబిత

సింగరేణి బోనస్‌ రూ.1,00,899

ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే 

గోదారి తడారదు : కేసీఆర్‌

రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది

రేవంత్‌... ఎందుకిలా?

తెలంగాణలో కుటుంబపాలన.. కేసీఆర్‌పై రాహుల్‌ ఫైర్‌!

రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం

కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?

‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

65 స్థానాల్లో ఓకే

టీఆర్‌ఎస్‌ సర్కారును ఎండగడతాం

ఆశావాహులకు రాహుల్‌ షాక్‌

టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్‌: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

నీ వెంటే నేనుంటా

మాట కోసం..

రికార్డు స్థాయి లొకేషన్లు