'కేసీఆర్ ... హామీలు ఏమయ్యాయి'

15 Mar, 2015 11:19 IST|Sakshi
'కేసీఆర్ ... హామీలు ఏమయ్యాయి'

నల్గొండ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయలేదని  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల నేపథ్యంలో ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. 108, 104 ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.

>
మరిన్ని వార్తలు