పోలీస్ కానిస్టేబుల్ మృతిపై సీపీ దిగ్భ్రాంతి

12 Jun, 2019 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రోడ్డుప్రమాదంలో మృతిచెందిన మైలార్‌ దేవుపల్లి పోలీస్‌ కానిస్టేబుల్‌ తులసీరాం మృతిపై సైబరాబాద్‌ సీపీ వీసి సజ్జనార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి పోలీస్‌ శాఖపరంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. 2018 బ్యాచ్‌కి చెందిన తులసీరాం(8842)ది రంగారెడ్డి జిల్లాలోని ధరూర్‌. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పీసీ తులసీరాం బీహార్‌లోని దర్బంగా నుంచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లా సమన్‌ పూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కారణంగా అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసు అధికారులు తులసీరాం భౌతికకాయాన్ని ఈ రోజు హైదరాబాద్‌ తరలించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో 4 రోజులు సెగలే..

మందులు కావాలా నాయనా!

బాధ్యత ఎవరిది..?

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

అభివృద్ధి జాడేది

రైతుకు భరోసా

వేగానికి కళ్లెం

జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

‘విత్తు’కు ఉరుకులు.. 

హరితోత్సవం 

బతికున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా 

ఏఎస్‌ఐ వీరంగం

నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 

2,3 తడులతో సరిపోయేలా..

లక్షలొచ్చి పడ్డాయ్‌! 

సగం ధరకే స్టెంట్లు 

జూలైలో పుర ఎన్నికలు

అరెస్టయితే బయటకు రాలేడు

నాలుగో సింహానికి మూడో నేత్రం

స్నేహంతో సాధిస్తాం

కార్డు స్కాన్‌ చేస్తేనే బండి స్టార్ట్‌

తెలంగాణకు ఛత్తీస్‌గఢ్‌ ‘మావో’లు!

కాళేశ్వరం ఏర్పాట్లు చకచకా

బాహుబలి రైలింజిన్‌..

5 నెలల సమయం కావాలి.. 

అమెరికా ఎన్నికల్లో పర్యావరణమే ప్రధాన అజెండా

ఏప్రిల్‌ 30లోగా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు 

రెగ్యులర్‌ టీచర్లు ఉండాల్సిందే

ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ భవనం: కేసీఆర్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా సక్సెస్‌ భిన్నం బాస్‌

లిప్‌లాక్‌కు ఓకే కానీ..

లెంపకాయ కొట్టి అతని షర్ట్‌ కాలర్‌ పట్టుకున్నా..

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు