మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

3 Nov, 2019 18:42 IST|Sakshi

సాక్షి, మేడ్చల్: జిల్లాలోని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డికి ఆదివారం నిరసన సెగ ఎదురైంది. కార్పొరేషన్‌ పరిధిలో ప్రభుత్వం కేటాయించిన మార్కెట్ యార్డులోని చిరు వ్యాపారస్తులు కొందరు గుమిగూడి మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. ప్రభుత్వం తమకు ఇక్కడే శాశ్వత నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు కదిలింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : ‘మంత్రి హరీష్‌కు నిరసన సెగ

‘కేసీఆర్ కొత్త బస్సులు ఎందుకు కొనలేదు’

ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం

కండక్టర్‌ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం

ఆర్టీసీ సమ్మె : ‘ఇవాళ ఆర్టీసీ.. రేపు సింగరేణి’

కేసీఆర్‌ ప్రకటనపై స్పందించిన జేఏసీ

కేసీఆర్‌ డెడ్‌లైన్‌.. విధుల్లో చేరిన ఉద్యోగి

జహీరాబాద్‌ రైల్వే స్టేషన్ కు కొత్త హంగులు 

ప్రేమ, పెళ్లి అంటూ కట్నం తీసుకొని ఇప్పుడేమో..

‘కేసీఆర్‌ ఐలాండ్‌’ అభివృద్ధికి రూ.5 కోట్లు

ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ప్లాస్టిక్‌ తీసుకొస్తే గుడ్లు ఫ్రీ

అయ్యా...నా డబ్బులు వచ్చాయేమో చూడు...!

ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?

సునామీ అంటే...

పీసీసీ రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

రూ.7 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

పత్తి రైతులు ఆందోళన చెందొద్దు

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

కేసీఆర్‌కు గులాంగిరీలా..?

చర్చల తర్వాతే కొత్త రెవెన్యూ చట్టం అమలు

అడవి.. ఆగమాగం!

తుది నుంచే మొదలయ్యేలా..

5న సడక్‌ బంద్‌.. 9న చలో ట్యాంక్‌బండ్‌ 

రాష్ట్రానికి రక్తహీనత

జాతీయ ఎజెండా కావాలి

డేట్‌ 5.. డ్యూటీకి డెడ్‌లైన్‌

అలరించిన ఆవిష్కరణలు

కరువు భత్యంపెంపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున