‘ఆ విషయాలే మమ్మల్ని మిత్రులుగా చేశాయి’

28 Jul, 2019 09:03 IST|Sakshi

జైపాల్‌రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసమే ముందుకు సాగింది. చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, మొక్కవోని దీక్షతో ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారి జీవితం యువతకు ఆదర్శనీయం. ఆయన మంచి వక్త, అపారమైన మేధస్సుతో పాటు అందరినీ ఆకట్టుకునే విశ్లేషణ వారి సొంతం. తెలుగు, ఆంగ్ల భాషల్లో వారి ప్రావీణ్యం అమోఘమైనది. వారి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం మా ఇద్దరినీ మంచి మిత్రులుగా మార్చింది. అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు జైపాల్ రెడ్డి గారిది విలక్షణమైన బాణి.  దక్షిణాది నుంచి తొలిసారిగా ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందుకున్నది కూడా వారే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

సోనీ కిడ్నాప్‌.. ఏపీలో కిడ్నాపర్‌ ఆనవాళ్లు!

అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

నక్సల్‌బరి సృష్టికర్తకు వందేళ్లు

'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం

'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

భార్య కాటికి.. భర్త పరారీ..

తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

అలుపెరగని రాజకీయ యోధుడు

లాల్‌దర్వాజా బోనాలు నేడే

ఇదే మెనూ.. పెట్టింది తిను

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!

ఇక అంతా.. ఈ–పాలన

కడ్తాల్‌లో మళ్లీ చిరుత పంజా 

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

జైపాల్‌రెడ్డి మృతి.. ప్రముఖుల నివాళి

మద్యం మత్తులో ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల డ్యాన్స్‌

వైఎస్‌ జగన్‌ పీఏ నెంబర్‌ స్పూఫింగ్‌ చేసినందుకు అరెస్ట్‌

కాంక్రీట్‌ జంగిల్‌లో అటవీ వనం!

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

చారి.. జైలుకు పదకొండోసారి!

కువైట్‌లో ఏడాదిగా బందీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి