‘గూడెం’లో అర్జున్‌ రెడ్డి సందడి

29 Jan, 2019 12:03 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : అర్జున్‌రెడ్డితో తెలుగు సినిమా రంగంలో సంచలనం సృష్టించి, గీతగోవిందం, ట్యాక్సీవాలా లాంటి సూపర్‌హిట్లతో సక్సెస్‌ ఫుల్‌ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ‘ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌’ అనేది ఉపశీర్షిక. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ షూటింగ్‌ కొత్తగూడెంలోని కార్మిక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా జరుగుతోంది.

సోమవారం చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రుద్రంపూర్‌లోని సెయింట్‌ జోసెఫ్స్‌ పాఠశాల, ధన్‌బాద్‌లలో చిత్రీకరించారు. ఈ షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొనడంతో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య చిత్ర షూటింగ్‌ కొనసాగింది. మరో నాలుగైదు రోజులపాటు ఈ చిత్రషూటింగ్‌ జిల్లాలో జరగనున్నట్లు సమాచారం.  నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్‌ చెరుకూరి, యశ్‌ రంగినేని ఈ సినిమాకు నిర్మాతలు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వైఎస్‌ జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉంది’

ఎన్సీఎల్టీలో రవిప్రకాష్‌కు చుక్కెదురు!

భార్యపై అనుమానం..కూతురి హత్య

బోధన్‌లో దారుణం

పాల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి

వేములవాడలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు

నగరవాసికి అందాల కిరీటం

స్వేదం...ఖేదం

ఎండకు టోపీ పెట్టేద్దాం..

రియల్‌ హీరో..

డజన్‌ కొత్త ముఖాలు

ప్రజలకు రుణపడి ఉంటాను

జగన్‌ పాలన దేశానికి ఆదర్శం కావాలి

తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను

ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

కరుణించని ‘ధరణి’

‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం!

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

గెలిచారు.. నిలిచారు!

రాహుల్‌ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

మోదం... ఖేదం!

డేంజర్‌ జోన్‌లో టీఆర్‌ఎస్‌: జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

అలసత్వమే ముంచింది!

18 స్థానాలు మైనస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త ప్రయాణం

ఆటకి డేట్‌ ఫిక్స్‌

రాంగీ లుక్‌

పోర్చుగల్‌లో ఫ్యామిలీతో

అందరూ కనెక్ట్‌ అవుతారు

‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’