గీత.. గోవింద్‌

3 Oct, 2018 08:45 IST|Sakshi

గీత గోవిందం ఫేం హీరో హీరోయిన్లు విజయ్‌దేవరకొండ, రష్మికలు చందానగర్‌లో సందడి చేశారు. మంగళవారం వీరు ఇక్కడ కేఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను ప్రారంభించారు.  

మియాపూర్‌: ‘గీత గోవిందం’ సినిమా హీరోవిజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మండన్న మంగళవారం చందానగర్‌లో సందడి చేశారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన కేఎల్‌ఎం ఫ్యాషన్‌ మాల్‌ను వారు ప్రారంభించారు. విజయ్‌ను చూసేందుకు అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. అబ్బుపరిచే అంతర్జాతీయ ఫ్యాషన్‌ దుస్తులు కేఎల్‌ఎం మాల్‌ అందుబాటులోకి
తీసుకురావడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో నిర్వాహకులు కళ్యాణ్‌ పాల్గొన్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్రమ వెంచర్‌పై కొరడా

‘పాలమూరు’తో సస్యశ్యామలం 

వరంగల్, మహబూబాబాద్‌లకు రేపు ఖరారు

ఉర్సుకు సర్వం సిద్ధం

నర్సు పట్ల వైద్యుడి అసభ్యప్రవర్తన...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు