విజయ పాల ధర తగ్గింపు

4 Nov, 2017 01:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ పాల ధరను లీటరుకు 75 పైసలు తగ్గిస్తూ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు ఆ సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే ఈ తగ్గింపు నెలవారీ కార్డులున్న వారికే వర్తింపజేస్తామని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నెలవారీ కార్డులకు సొమ్ము చెల్లించాలని ఎండీ విజ్ఞప్తి చేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌ కృష్ణయ్య బీజేపీలోకి వస్తే..

ఏదో ఆవేశంలో అలా మాట్లాడా: కోమటిరెడ్డి

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌కు షాక్‌..!

ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

‘అందుకనే టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోయపాటికి బాలయ్య డెడ్‌లైన్‌..!

తెలుగులో అమితాబ్‌, ఆమిర్‌..!

‘అభిషేక్‌ నటించడం మాని వడపావ్‌ అమ్ముకో’

పూరీ చేతుల మీదుగా సాంగ్‌ లాంచ్‌

నానా పటేకర్‌ నన్ను వేధించాడు : తనుశ్రీ దత్తా

ఎన్టీఆర్‌ 60.. ఏఎన్నార్‌ 8..!