ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే ఆనంద్ ప్రయాణం

5 Dec, 2019 09:39 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు వికారాబాద్‌ ఎమ్మెల్యే బస్సు జర్నీ

సాక్షి, అనంతగిరి: ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ నెలకోసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. సిబ్బంది, ప్రజల సమస్యలను పరిశీలించాలి’ అని సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ బుధవారం వికారాబాద్‌ నుంచి అసెంబ్లీ వరకూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ముందుగా వికారాబాద్‌ బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం బస్సులో హైదరాబాద్‌ వచ్చారు.

ఈ సం‍దర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బస్సు ప్రయాణం చేసినట్లు తెలిపారు. వికారాబాద్‌ బస్‌ డిపో మేనేజర్‌ ...బస్సుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారని, ఆ సంఖ్యను పెంచామన్నారు. అలాగే ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు చెప్పారు. ఇక మహిళలకు కేటాయించిన సీట్లలో వారిని మాత్రమే కూర్చోనిద్దామని ఎమ్మెల్యే సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెలుగుల నగరి.. తొలి థర్మల్‌ ప్రాజెక్టు

72 గంటల్లో యువతి ఆచూకీ లభ్యం

ఆకలికి బదులు అకలి అని రాసినందుకు...

ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

తల్లిదండ్రుల మృతితో అనాథలుగా..

‘దిశ’ ఘటనతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం

పోకిరి మారట్లే!

ఫ్రీడం స్కూల్‌ విధానానికి గురుకుల సొసైటీ శ్రీకారం

బొగ్గే ముద్దు.. జనాలు వద్దు!

బాటిల్లో పెట్రోల్‌ కావాలంటే.. పేరు, ఫోన్‌ నంబర్, ఫొటో

అమృతను బెదిరించిన రిటైర్డ్‌ తహసీల్దార్‌పై కేసు

ఉల్లి లొల్లి ఎందుకంటే..!

నేటి ముఖ్యాంశాలు..

పెండింగ్‌ కేసుల్ని పరిష్కరించండి

దక్షిణాదిపై కేంద్రం వైఖరి మారాలి

అంచనాలు మించిన ఆదాయం

షోలాపూర్‌ మేయర్‌గా తెలుగు మహిళ 

రైలుకు 'ర్యాట్‌' సిగ్నల్‌

దోమను చూస్తే... ఇంకా దడదడే!

నల్లగొండ కుర్రాడికి మైక్రోసాఫ్ట్‌ ఆఫర్‌

మహిళలు పెప్పర్‌ స్ప్రే తెచ్చుకోవచ్చు 

‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు 

పోకిరీల లెక్కతీయండి..

'దిశ' ఉదంతం.. పోలీసులకు పాఠాలు

అవగాహనతోనే వేధింపులకు చెక్‌

నెట్‌ లేకున్నా ఎస్‌ఓఎస్‌.. 

జంబ్లింగ్‌ లేకుండానే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌! 

ఐటీ సేవలే కాదు.. అంతకుమించి

జస్టిస్‌ ఫర్‌ 'దిశ'.. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డెంగీతో బాధపడుతూ నటించాను..

రొమాంటిక్‌కి గెస్ట్‌

కథే హీరో అని నమ్ముతా

నాన్నా... ఈ సినిమా మీ కోసమే

భావోద్వేగాల క్షీరసాగరమథనం

మీనా.. ఆ సినిమాలో విలనా !