22న ఓటర్ల తుది జాబితా

11 Feb, 2019 10:11 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 22న తుది ఓటరు లిస్టు ప్రకటిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్‌ తెలిపారు. ఆదివారం గ్రేటర్‌ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులని, 11వ తేదీ లోపు తమకు వచ్చిన దరఖాస్తులపై ఎంక్వయిరీ పూర్తిచేస్తామన్నారు. ఈ నెల 4వ తేదీ నాటికి 1,74,966 ఫామ్‌–6 దరఖాస్తులు, ఫామ్‌6ఏ 487, ఫామ్‌7..42,479, ఫామ్‌–8..35,982, ఫామ్‌ 8ఏ.. 59,132  కలిపి  మొత్తం 3,13,426 దరఖాస్తులు వచ్చాయన్నారు. విచారణ పూర్తితో ఇప్పటి వరకు 1.47 వేల కొత్త ఓటర్లు చేరారన్నారు. మొత్తం మీద 28,500లకు పై ఓట్లను తొలగించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఈవీఎంలకు ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ ఉంటుందన్నారు. ఇందు కోసం ముగ్గుర్ని నోడల్‌ అధికారులుగా నియమించామని, సమగ్రంగా ఓటరు జాబితాను తయారు చేయడానికి గతంలో డిలీట్‌ చేసిన వారిని కూడా పరిశీలించి జాబితా రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాంపల్లిలో ఓటర్ల జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకునట్లు వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బస్సులో పాము కలకలం

మృగాడిగా మారితే... మరణశిక్షే

రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!

నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

నేడు ఐఐటీ హైదరాబాద్‌ 8వ స్నాతకోత్సవం

సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు

భర్తకు తలకొరివి పెట్టిన భార్య

చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం

'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!

ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ

ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌

ఇక సీజ్‌!

నీళ్లు ఫుల్‌

విజయ్‌ " స్వచ్ఛ" బ్రాండ్‌

బరి తెగించిన కబ్జాదారులు

‘ఫంక్షన్‌’ టైమ్‌లో టెన్షన్స్‌ రానీయద్దు!

ఆటో ఒకటి – చలాన్లు 62

అరెరె.. పట్టు జారె..

ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

అయ్యో..మర్చిపోయా..

ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు 

‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’ 

లక్ష్మి.. సరస్వతి.. పార్వతి.. 

జూడాల సమ్మె విరమణ 

‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు 

దైవదర్శనానికి వెళుతూ..

ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?