‘గాంధీ’లో వీవీ వినాయక్‌

30 Aug, 2019 11:59 IST|Sakshi

గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో పనిచేసే తన మిత్రుడిని మాట్లాడించేందుకు సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ గురువారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీలో అందే సేవలను తెలుసుకున్నారు. 

మరిన్ని వార్తలు