చూద్దాం పూలదండన్నా మార్పు తీసుకొస్తుందేమో!

5 May, 2019 11:18 IST|Sakshi

దండేశారు దండం పెట్టారు..
అయినా వినని వారికి ఫైన్‌ రాశారు...
అప్పటికీ వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు....
వరంగల్‌ బల్దియా అధికారుల్లా ఆలోచిస్తారు.

బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌)ల అధికారులు వెరైటీ శిక్ష వేశారు. 200 వందల మందికి పైగా పూలదండలు వేసి సన్మానించారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా... వరంగల్‌ ఏజీఎం ప్రాంతంలో రోడ్డుపై జనం నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన  పరిస్థితి. బల్దియా అధికారులు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు శుభ్రం చేశారు. అయినా జనాల్లో మార్పు కనిపించకపోవడంతో ఈ దండ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. అలా చేసినప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. చూద్దాం పూలదండ కార్యక్రమమన్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందేమో.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

హస్తినలో రాజగోపాల్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు

దాని కోసమే పార్టీలు మారుతున్నారు: మాజీ ఎమ్మెల్యే

కేటీఆర్‌ చొరవ.. 39 మందికి విముక్తి

ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం

రాజగోపాల్‌రెడ్డి ఏం మాట్లాడాడో నేను చెప్పను..

జల దోపిడీల

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

ఘనపురం.. దయనీయం

కౌలు రైతులపై కరుణేదీ!

ఆర్టీఏలో..అలజడి!

అభివృద్ధికి పెద్దపీట వేస్తా..

ఎగ్‌ వెరీ స్మాల్‌..!

కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రారంభించిన కేసీఆర్‌

వివాహిత ఆత్మహత్యాయత్నం

భూ పంపిణీ పథకం

ఖమ్మం: టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ టీడీపీ

ఎట్టకేలకు చెక్‌ పవర్‌

పంచాయతీలకు పగ్గాలు

‘ఆన్‌లైన్‌ స్లాట్‌’ అగచాట్లు!

పంచాయతీకి ‘పవర్‌’ 

నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఏజెన్సీ...

నేడు ఓయూ 80వ స్నాతకోత్సవం

చికెన్‌ @ రూ.270

చినుకు జాడలేదు!

వీరు మారరంతే..!

బడికి వెళ్లాలంటే..అడవికి వెళ్లాలా?

బోన వైభవం

పాస్‌వర్డ్‌ పరేషాన్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం