అప్పుడు.. ఇప్పుడూ వరంగల్ ఫస్ట్

18 May, 2015 03:04 IST|Sakshi
అప్పుడు.. ఇప్పుడూ వరంగల్ ఫస్ట్

 విద్యారణ్యపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2002, 2003, 2004 విద్యా సంవత్సరాల్లో ఎస్సెస్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లా వరుసగా మూడు సార్లు మొదటిస్థానం సాధించింది.  అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ, భారీ నీటిపారుదలశాఖమంత్రిగా పనిచేశారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖమంత్రిగా కడియం శ్రీహరి ఉండడం...  ఎస్సెస్సీ ఫలితాల్లో  రాష్ట్రంలో వరంగల్ జిల్లా మొదటిస్థానం సాధించడం విశేషం.
 

మరిన్ని వార్తలు