ఉప్పొంగుతున్న బొగత; కాస్త జాగ్రత్త!

2 Aug, 2019 14:10 IST|Sakshi

సాక్షి, ములుగు : జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి భారీగా వదరనీరు వచ్చి చేరుతోంది. దీంతో బొగతా అందాలను వీక్షించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.  ఇప్పటికే జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగుతూ 5 అడుగుల పై నుంచి దూకుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో పర్యాటకులు స్నానాలు చేయకుండా అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నీటిలోకి దిగేందుకు కూడా అనుమతి నిలిపివేశారు. పర్యాటకుల రక్షణ కోసం రెస్క్యూ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులను అప్రమత్తం చేస్తున్నారు.

 Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్‌ సంస్థల దోపిడీ

‘రాజ్యాధికారంతో బీసీల సాధికారత’

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు

ఎంపీ, ఎమ్మెల్యేలనే బురిడీ కొట్టించిన కేటుగాడు..!

ఉమ్మడి వరంగల్‌ను ముంచెత్తుతున్న వానలు

తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి

ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు

చేనేతకు సలాం

వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు

అదే గిఫ్ట్‌ కావాలి..

ఆదిలోనే ఆటంకం

'ర్యాగింగ్‌ చేస్తే ఇంటికే’

ఒక బైక్‌.. 42 చలానాలు

అనారోగ్యంతో పెద్ద పులి మృతి

నడవాలంటే నరకమే..!

వెండితెరపై చేనేత కార్మికుడి విజయగాథ

బేఖాతర్‌..!

కాలానికి పత్రం సమర్పయామి..!

నిద్రపోలేదు.. పనిచేస్తున్నా..

పేట చేనేతకు వందేళ్ల చరిత్ర..

చేనేత అధ్యయన కేంద్రంగా పోచంపల్లి

జయశంకర్‌ సార్‌ యాదిలో..

బయోమెట్రిక్‌తో అక్రమాలకు చెల్లు..!

భూములపై హక్కులు కల్పించండి సారూ..

తెలంగాణ చిన్నమ్మగా నిలిచిపోతారు

బల్దియాపై గులాబీ గురి!

ఎట్టకేలకు ఐటీడీఏలో కదలిక

ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్‌

జిత్తులమారి చిరుత!

కుటుంబాలు తక్కువ.. కార్డులు ఎక్కువ..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో: కాలి బూడిదైనా తిరిగొస్తా

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం