‘మందు’ బంద్‌కు వేళాయె!

6 Dec, 2018 11:48 IST|Sakshi
వైన్స్‌షాపుల వద్ద బారులు తీరిన జనం

కోహెడ(హుస్నాబాద్‌):  కోహెడలో ఉన్న వైన్స్‌షాపుల ఎదుట బుధవారం వినియోగదారులు మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల నింబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో రెండు రోజులు వైన్స్‌లో మద్యం విక్రయాలు బంద్‌ కావటంతో వినియోగదారులు మద్యం కోనుగోలుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.   
 

మరిన్ని వార్తలు