గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు

21 Feb, 2016 15:38 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది. మూడు రోజులుగా జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా చివరిరోజైన ఆదివారం వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘పాలమూరు’తో సస్యశ్యామలం 

వరంగల్, మహబూబాబాద్‌లకు రేపు ఖరారు

ఉర్సుకు సర్వం సిద్ధం

నర్సు పట్ల వైద్యుడి అసభ్యప్రవర్తన...

పతకాలు సాధిస్తాడు.. సాయం చేయండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు