భర్తకు తలకొరివి పెట్టిన భార్య

10 Aug, 2019 11:56 IST|Sakshi
భర్త అంత్యక్రియల్లో రాజేశ్వరి

సాక్షి, పాపన్నపేట(మెదక్‌): అకాల మరణం చెందిన భర్తకు భార్య తల కొరివి పెట్టి కర్మకాండ నిర్వహించిన విషాధకర సంఘటన చూసి పలువురు కన్నీరు పెట్టారు. పాపన్నపేట మండలం తమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వడ్ల సాయి రాములు(38) గురువారం అకాల మరణం చెందగా శుక్రవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మృతునికి భార్య రాజేశ్వరితో పాటు ముగ్గురు ఆడపిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి ఉన్నారు.

పదేళ్లలోపు కూతుర్లు ఉండడంతో భార్యనే అన్నీ తానై కుటుంబ సభ్యుల బంధువుల సహకారంతో అగ్గి పెట్టి కర్మకాండ నిర్వహించింది. సాయిరాం తన కులవృత్తి అయిన కార్పెంటర్‌ పని చేస్తూ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా సంఘసేవలో కలిసిమెలిసి ఉండేవాడు. సాయిరాం మరణం పట్ల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు  మిన్‌పూర్‌ ఎంపీటీసీ వడ్ల కుబేరుడు, సంఘ బాధ్యులు శ్రీహరి, లక్ష్మణ్, రమేష్, లింగాచారి, సాయి లింగం, పాపన్నపేట బీజేపీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రయాన్‌–2 ల్యాండింగ్‌ను చూసే అవకాశం

'ఆ' ఇళ్లను తిరిగి ఇచ్చేయండి!

ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ

ఫీడ్‌బ్యాక్‌ ప్లీజ్‌

ఇక సీజ్‌!

నీళ్లు ఫుల్‌

విజయ్‌ " స్వచ్ఛ" బ్రాండ్‌

బరి తెగించిన కబ్జాదారులు

‘ఫంక్షన్‌’ టైమ్‌లో టెన్షన్స్‌ రానీయద్దు!

ఆటో ఒకటి – చలాన్లు 62

అరెరె.. పట్టు జారె..

ఫిదా దౌడ్‌ లదాఖ్‌ రైడ్‌

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

అయ్యో..మర్చిపోయా..

ఓయూ ఆధ్వర్యంలోనే పీజీ ప్రవేశాలు 

‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’ 

లక్ష్మి.. సరస్వతి.. పార్వతి.. 

జూడాల సమ్మె విరమణ 

‘రిటర్న్‌లపై’ ప్రచార రథాలు 

దైవదర్శనానికి వెళుతూ..

ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!

ఈనాటి ముఖ్యాంశాలు

మొక్కే కదా అని పీకేస్తే.. కేసే!

‘ఆగస్టు 15ను బ్లాక్‌ డేగా పాటించాలి’

మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ సర్కార్‌ సై

ఆదివాసీ వేడుకలు; ఎమ్మెల్యే సీతక్క సందడి..!

బీజేపీలోకి మాజీ ఎంపీ; కేసీఆర్‌పై విమర్శలు

పొలం గట్లపై కలెక్టర్‌ దంపతులు

పెద్దపల్లి పురపోరుకు బ్రేక్‌! 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌