ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ

24 Jul, 2019 11:28 IST|Sakshi
ఆందోళన చేస్తున్న ఆలేటి రజిత

సైదాపూర్‌(కరీంనగర్‌) : సైదాపూర్‌ మండలం వెన్కెపల్లికి చెందిన ఆలేటి రజితకు పంచాయతీ కార్యదర్శి ఇంటి ఫర్మిషన్‌ ఇవ్వడం లేదని గ్రామపంచాయతీలోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని మంగళవారం ఆందోళనకు దిగింది.వెన్కెపల్లిలో ఆలేటి రాములు–రజిత దంపతులు టైలరింగ్‌ షాపు నడుపుకుంటూ జీవిస్తున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి గ్రామపంచాయతీ పర్మిషన్‌ కావాలని గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా పర్మీషన్‌ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీలో కిరోసిన్‌ పోసుకొని తలుపులు వేసుకుంది. స్థానిక పోలీసులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు వచ్చి సంబంధిత ధ్రువపత్రాలతో  దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే పర్మిషన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తలుపులు తీసి అక్కడ నుంచి రజిత ఇంటికి వెళ్లిపోయింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

సమస్యలు తీర్చని సదస్సులెందుకు..?

డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్‌

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

ప్రాణం కాపాడిన ‘100’

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

తల్లిని చంపాడని తండ్రిని చంపాడు!

పట్టా.. పరేషాన్‌

రైతుల పడరాని పాట్లు..

రెఫర్‌ చేయడం తగ్గించండి 

మా ఊళ్లో మద్యం వద్దు !

మానని గాయానికి ఐదేళ్లు...

క్యాన్సర్‌ సోకిందని కన్న తండ్రిని..

కార్‌ డోర్లు లాక్‌.. ఇద్దరు పిల్లల మృత్యువాత

కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్‌ చేసిన తల్లి

చెల్లీ.. నేనున్నా!

పైసలియ్యకపోతే పనికాదా..?

మా టీచర్‌ మాకే కావాలి.. 

మిర్యాలగూడలో విషాదం..!

ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్‌చల్‌ 

కేటీఆర్‌ ఇన్‌ రూబిక్స్‌ క్యూబ్‌ 

ట‘మోత’ తగ్గట్లే

అడవి నవ్వింది!

ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్‌

కొత్త సచివాలయానికి 8 నమూనాలు

పొత్తుల్లేవ్‌... సర్దుబాట్లే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌