క్యాడ్‌బరి చాకొలెట్‌లో పురుగులు

11 Oct, 2018 16:54 IST|Sakshi
మోర్‌లో చాకొలెట్‌ కొనుగోలు చేసిన సుబ్బారావు. ఇన్‌సెట్లో చాకొలెట్‌పై పురుగు

సాక్షి, హైదరాబాద్‌ : మోర్‌ సూపర్‌మార్కెట్‌లో చాకొలెట్‌ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్‌లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్‌ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్‌ సూపర్‌మార్కెట్‌లో మూడు రోజుల క్రితం క్యాడ్‌బరి డెయిరీ మిల్క్‌ చాకొలెట్‌ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్‌ తిందామని కవర్‌ ఓపెన్‌ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్‌ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్‌లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్‌ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ట్రైనీ ఐఏఎస్‌లపై ఆకతాయిల దాడి

తెర మరుగేనా!

సబ్సిడీ బర్రెల పథకానికి బ్రేక్‌!

జలాశయాల్లోకి 4 కోట్ల రొయ్యలు

విద్యార్థుల మధ్య ఘర్షణ.. నాలుగో తరగతి విద్యార్థి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అర్ధసెంచరీ కొట్టిన ఆలియా

ఆ ఇద్దరంటే ఇష్టం

అప్పుడు సింగపూర్‌... ఇప్పుడు రోమ్‌

షాక్‌  అయ్యా!

అమ్మ అవుతారా?

సాహో రే డార్లింగ్‌