కానిస్టేబుల్‌ కొట్టాడని హల్‌చల్‌

19 Aug, 2019 10:43 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన గైని లక్ష్మణ్‌ (27) ఆదివారం మధ్యాహ్నం సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. రెండు గంటల పాటు ఉత్కంఠ సాగింది. తనకు న్యాయం చేయనట్టయితే కిందకు దూకుతానని సెల్‌ఫోన్‌ ద్వార సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న అతని స్నేహితులు, బంధువులు ఎంత నచ్చచెప్పినా దిగిరాలేదు. సీఐ దామోదర్‌ రెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లక్ష్మణ్‌ సెల్‌టవర్‌ దిగాడు. విచారణ జరిపి కానిస్టేబుల్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని   సీఐ పేర్కొన్నారు. లక్ష్మణ్‌ అతని భార్య మధ్య ఘర్షణ జరుగుతోంది.  లక్ష్మణ్‌  భార్య ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్‌ చేయకుండానే కానిస్టేబుల్‌ చేయిచేసుకోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్‌ సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగూరుకు జల గండం

కమలానికి ‘కొత్త’జోష్‌..! 

శ్రావణ మాసం ఎఫెక్ట్‌ .. కొక్కో‘రూకో’!

గిరిజన మహిళ దారుణ హత్య

కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు..?

యురేనియం అంటే.. యుద్ధమే..!

 రైతుబీమాతో కుటుంబాలకు ధీమా   

ముహూర్తం ఖరారు!

త్వరలో ‘పాలమూరుకు’ సీఎం

అమ్మాపురం రాజా సోంభూపాల్‌ కన్నుమూత

నేను బతికే ఉన్నా..

రోడ్డు పక్కన ఆపడమే శాపమైంది..!

వర్షాలు లేక వెలవెల..

హోంమంత్రి అమిషాను కలుస్తా: భట్టి

ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి  

ట్రాఫిక్‌ చిక్కులు.. తీర్చే దిక్కులు!

ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి

గ్రీన్‌చాలెంజ్‌ @ 2 కోట్లు 

అన్ని కులాలకు సంక్షేమ ఫలాలు

నెలకో బిల్లు గుండె గుబిల్లు

కొనసాగుతున్న ‘ఆరోగ్యశ్రీ’ బంద్‌

‘2023లో అధికారంలోకి వచ్చేది మేమే’

దేశంలో సమగ్ర విద్యుత్‌ విధానం రావాలి : కేసీఆర్‌

తెలంగాణలో నీళ్లకన్నా బార్‌లే ఎక్కువ: లక్ష్మణ్‌

కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోంది : నడ్డా

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రీన్‌ ఛాలెంజ్‌: స్వీకరించిన మిథున్‌ రెడ్డి

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి

‘కేటీఆర్‌.. ట్విట్టర్‌లో ఇప్పుడు స్పందించవా?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక