కండల కోసం టమాటా

13 Apr, 2014 00:34 IST|Sakshi

వాషింగ్టన్: మాంచి వస్తాదులా కండలు పెంచాలని ఉందా? అయితే, జస్ట్ రోజూ ఆకుపచ్చని టమాటాలను తినండి చాలు. అమెరికాలోని ఇయోవా యూని వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయం చెబుతున్నారు. ఆకుపచ్చని టమాటాల్లో ఉండే ‘టమాటిడైన్’ అనే రసాయనం కండరాల పెరుగుదలకు, బలానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్త క్రిస్టోఫర్ ఆడమ్ చెప్పారు.


 

మరిన్ని వార్తలు