హ్యాండ్సప్..

20 Feb, 2014 04:33 IST|Sakshi

ఇక్కడి రాళ్లలో కూర్చుని ఉన్న ఒకడు మీవైపే తుపాకీ గురిపెట్టి ఉన్నాడు.. హ్యాండ్సప్ అని అంటున్నాడు.. కనిపిస్తున్నాడా.. ఆ రాళ్లలోనే ఉన్నాడు. కనిపించలేదా..  అయితే ఇన్‌సెట్‌లోని ఫొటో చూడండి. కనిపించాడా? రాళ్లలో రాయిలా క లసిపోయి.. యుద్ధవిద్యలను అభ్యసిస్తున్న ఈ వ్యక్తి జర్మనీ సైనికుడు. తాజాగా అక్కడి సైనికుల విన్యాసాలకు సంబంధించిన ఈ చిత్రాలను జర్మనీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ సిమోన్ మెన్నార్ తీశారు.

>
మరిన్ని వార్తలు