సోనియా ప్రధాని కావడానికి నేనిప్పటికీ వ్యతిరేకమే: సుష్మా

19 Sep, 2013 21:17 IST|Sakshi

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విదేశీ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఆమె ప్రధాని కావడానికి తానిప్పటికీ వ్యతిరేకమేనని బీజేపీ అగ్ర నాయకురాలు సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని 2004 మే నెలలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ చింతించేది లేదని చెప్పారు. సోనియా మన దేశానికి ఇందిరకు కోడలుగాను, రాజీవ్ గాంధీకి భార్యగాను వచ్చారని.. అందువల్ల తమ ప్రేమాభిమానాలు ఆమెపట్ల ఉంటాయని సుష్మా అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా కూడా ఆమెను గౌరవిస్తామని, కానీ దేశానికి ప్రధాని అవుతానంటే మాత్రం తాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.

అప్పట్లో గుండు కొట్టించుకుంటానని సుష్మా ఎందుకు బెదిరించారంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె స్పందించారు.  దేశం 150 ఏళ్లు విదేశీ పాలనలో ఉందని, స్వాతంత్ర్యం కోసం చాలామంది ప్రాణాలు త్యాగం చేశారని.. ఇప్పుడు కూడా ఓ విదేశీయురాలికి అగ్రపీఠం కట్టబెడితే దేశంలోని వందకోట్ల మంది అసమర్థులేనని చెప్పినట్లు కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే తాను బళ్లారి నుంచి ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’