త్వరలో ఇస్రోతో రైల్వే ఒప్పందం!

7 Sep, 2015 09:15 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వేలో భద్రత, సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఆ శాఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో త్వరలో పరస్పర ఒప్పందం కుదుర్చుకోనుంది. రైల్వే మార్గం, భవనాలు, భూములు, వర్క్‌షాప్‌ల వంటి తదితర విషయాలను భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ద్వారా తెలుసుకోనుంది.  ఒప్పందం రైల్వే ప్రమాదాలు అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు