ఉద్యోగ సమాచారం

30 Sep, 2015 11:19 IST|Sakshi
ఉద్యోగ సమాచారం
ఎన్‌పీసీఐఎల్‌లో వివిధ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ గ్రేడ్ (హ్యూమన్ రిసోర్‌‌స, ఫైనాన్‌‌స అండ్ అకౌంట్స్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), స్టైపెండరీ ట్రైనీ, నర్స్, ఫార్మాసిస్ట్, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ మొదలైనవి. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. మరిన్ని వివరాలకు www.npcil.nic.in చూడొచ్చు.
 
ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్స్
ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్-ఖాళీలు: 400), (ఎలక్ట్రానిక్స్-ఖాళీలు: 198) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): అక్టోబర్ 3, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఏటీసీ): అక్టోబర్ 6. మరిన్ని వివరాలకు www.aai.aero చూడొచ్చు.
 
ఎంపీఎంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్
మైసూర్ పేపర్ మిల్స్ (ఎంపీఎం).. పేపర్, పవర్ బ్లాక్, ఆర్ అండ్ డీ/ క్యూసీ, షుగర్, హెచ్‌ఆర్‌డీ అండ్ ఏ విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 3. వివరాలకు www.mpm.co.in చూడొచ్చు.
 
 
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రేడ్స్ మెన్ మేట్, ఫైర్‌మెన్
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.. ట్రేడ్స్ మెన్ మేట్ (ఖాళీలు-55), ఫైర్‌మెన్ (ఖాళీలు-32), లోయర్ డివిజన్ క్లర్క్స్(ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును  ‘కమాండింగ్ ఆఫీసర్, 6 మౌంటెన్ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్, పిన్‌కోడ్-909006, సీ/ఓ 56 ఏపీఓకి  పంపించాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 18.
 
సాయ్‌లో అసిస్టెంట్ డెరైక్టర్స్
స్పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్).. సివిల్ సర్వీసెస్ (మెయిన్స్, ఇంటర్వ్యూ)-2014లో ఉత్తీర్ణత సాధించిన వారి నుంచి అసిస్టెంట్ డెరైక్టర్ (ఖాళీలు-8) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకి చివరి తేది అక్టోబర్ 12.  మరిన్ని వివరాలకు www.sportsauthorityofindia.nic.in చూడొచ్చు.
 
మజగావ్ డాక్ షిప్ బిల్డర్‌‌సలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్.. గేట్-2016 స్కోర్ ఆధారంగా మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 35. బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. వివరాలకు www.mazagon dock.gov.in చూడొచ్చు.
 
గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీలో ఎల్‌డీసీలు
కోల్‌కతాలోని గన్ అండ్ షెల్  ఫ్యాక్టరీ (జీఎస్‌ఎఫ్)..  లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. వయసు 18- 37 ఏళ్లు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండి నిమిషానికి ఇంగ్లిష్‌లో 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 19. మరిన్ని వివరాలకు www.gsf.gov.in చూడొచ్చు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’