'టిస్‌'లో జాబ్స్

12 Oct, 2015 08:44 IST|Sakshi
'టిస్‌'లో జాబ్స్

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) ముంబై, తుల్జాపూర్ క్యాంపస్‌లలో అకడమిక్,  నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ప్రొఫెసర్ (ఖాళీలు-2), అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు-3), అసిస్టెంట్ ప్రొఫెసర్(ఖాళీలు-2), డిప్యూటీ రిజిస్ట్రార్ (ఖాళీలు-1), మేనేజర్ (లీగల్) (ఖాళీలు-1), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఖాళీలు-1), సిస్టం ఎనలిస్ట్ కమ్ ప్రోగ్రామర్ (ఖాళీలు-1), ప్రొడ్యూసర్ (ఖాళీలు-1), సైకియాట్రిక్ సోషల్ వర్క ర్(ఖాళీలు-1), సోషల్ వర్కర్ (ఖాళీలు-1), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (ఖాళీలు-4), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (ఖాళీలు-1), టెలిఫోన్ ఆపరేటర్(ఖాళీలు-1). దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.tiss.edu చూడొచ్చు.

నాబార్డ్ లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్స్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్).. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 85. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.nabard.org

సీఐఈటీలో ప్రాజెక్ట్ ఫెలోస్, అసోసియేట్లు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ).. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో (జేపీఎఫ్) (కంటెంట్ డిజైన్) (ఖాళీలు-5), ప్రాజెక్ట్ అసోసియేట్ (టెక్నికల్ డిజైన్) (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  వయసు 30 ఏళ్లకు మించ కూడదు. అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటాను అక్టోబర్ 14లోపు pmd.ciet@gmail.com కి పంపించాలి. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 16. వివరాలకు http://ciet.nic.in చూడొచ్చు.

కశ్మీర్ సెంట్రల్ వర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్.. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 28. వివరాలకు www.cukashmir.ac.in చూడొచ్చు.

సీఎస్‌ఐఆర్‌లో ప్రాజెక్ట్ ఫెలోస్
సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్‌‌స టెక్నాలజీ.. కాంట్రాక్ట్  పద్ధతిలో ప్రాజెక్ట్ ఫెలో (ఖాళీలు-4) పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు http://ihbt.res.in చూడొచ్చు.

గువాహటి ఐఐటీలో వివిధ పోస్టులు  
గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్/ప్రాజెక్ట్ సైంటిస్ట్/ప్రాజెక్ట్ ఇంజనీర్/అసోసియేట్ ప్రాజెక్ట్ ఇంజనీర్/అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్(ఖాళీలు-5), ఆఫీస్ అటెండెంట్ (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి అక్టోబర్ 13న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.iitg.ac.in చూడొచ్చు.

ఐఐటీఎంలో ప్రాజెక్ట్ సైంటిస్టులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం).. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ (ఖాళీలు-19) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.tropmet.res.in చూడొచ్చు.

మరిన్ని వార్తలు