వర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

27 Oct, 2015 15:55 IST|Sakshi
వర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు  www.uohyd.ac.in

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 1462 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్‌‌డ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భ ర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 1462. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 26. వివరాలకు www.dsssb.delhigovt.nic.in


ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో వివిధ పోస్టులు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)..కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు.. ప్రాజెక్ట్ కన్సల్టెంట్,  మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఫైనాన్‌‌స మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్,  మల్టీపర్పస్ ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అసిస్టెంట్. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 31. వివరాలకు www.nird.org.in చూడొచ్చు.  
                    
డీజిల్ లోకోమోటివ్ వర్‌‌క్సలో స్పోర్‌‌ట్స పర్సన్లు
ఇండియన్ రైల్వేకి చెందిన  వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్‌‌క్స.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి  స్పోర్‌‌ట్స కోటా(పురుషులు)లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 25.  దరఖాస్తుకు  చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.dlw.indianrailways.gov.in చూడొచ్చు.

ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో పోస్టులు
ఆర్టిఫీషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 21. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 7. వివరాలకు www.alimco.in (అక్టోబర్ 24-30 తేదీల్లో ప్రచురితమైన ఎంప్లాయిమెంట్ న్యూస్) చూడొచ్చు.

సీసీఐలో డెరైక్టర్ పోస్టులు
న్యూఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ).. వివిధ విభాగాల్లో  అడ్వైజర్ (ఖాళీలు-3),  డెరైక్టర్ (ఖాళీలు-1), జాయింట్ డెరైక్టర్ (ఖాళీలు-5), డిప్యూటీ డెరైక్టర్ (2), అసిస్టెంట్ డెరైక్టర్(1), ఆఫీస్ మేనేజర్(18) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకో వచ్చు. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 7. వివరాలకు www.cci.gov.in

నిట్ ఉత్తరాఖండ్‌లో 12 ఉద్యోగాలు
ఉత్తరాఖండ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. ప్రొఫెసర్(ఖాళీలు-1), అసిస్టెం ట్ లైబ్రేరియన్(1), ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్(7), ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్(1), మెడికల్ ఆఫీసర్(1), ప్రాజెక్ట్ అసిస్టెంట్(1). దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 20. వివరాలకు www.nituk.ac.in చూడొచ్చు.

నిట్ కురుక్షేత్రలో ఆఫీసర్ క్యాడర్ పోస్టులు
హర్యానాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)-కురుక్షేత్ర.. ఆఫీసర్ క్యాడర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 4. వివరాలకు www.nitkkr.ac.in చూడొచ్చు.

మరిన్ని వార్తలు