న్యాయవ్యవస్థ, సుపరిపాలనపై భేటీ

5 Apr, 2015 10:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో న్యాయవ్యవస్థ-సుపరిపాలన అంశంపై చర్చిస్తున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమాశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తా కూడా ఈ భేటీకి హాజరయ్యారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు