అందరి సహకారాన్ని ఆశిస్తున్నా

21 Jul, 2015 01:28 IST|Sakshi
అందరి సహకారాన్ని ఆశిస్తున్నా

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ పార్టీల నాయకులతో ఆమె అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వాడి వేడిగా సభలో సమరం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ.. కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం రాకుండా నేతలంతా తనకు సహకరిస్తారని హామీ ఇచ్చారన్నారు. విధి నిర్వహణలో మృతిచెందిన సాయుధ దళాల సిబ్బందికి నివాళులు అర్పించేందుకు ఇకపై లోక్‌సభలో ఒక రోజును కేటాయించనున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం అఖిలపక్ష సమావేశంలో తెలిపారు.

సమావేశాలకు, సమావేశాలకు మధ్య కాలంలో చనిపోయిన ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులకు, ఉగ్రవాద ఘటనలు, ప్రకృతి వైపరీత్యాలు,  ఉభయ సభల్లో నివాళులు అర్పించటం సంప్రదాయంగా ఉంది. విధి నిర్వహణలో చనిపోయిన భద్రతా బలగాల సిబ్బందికి కూడా పార్లమెంటులో నివాళులు అర్పించాలన్న సూచనను సభ్యులందరూ ఆహ్వానించారని ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
 
పార్లమెంటులో 64 పెండింగ్ బిల్లులు
వివాదాస్పద భూ సేకరణ బిల్లుతో సహా మొత్తం 64 బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయని.. పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే అధ్యయన బృందం వెల్లడించింది. ఇందులో.. జీఎస్‌టీ బిల్లు, అవినీతి నిరోధక (సవరణ బిల్లు), ప్రజావేగుల భద్రత (సవరణ) బిల్లు వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి.
 
దేశవ్యాప్తంగా వామపక్షాల ఆందోళనలు
న్యూఢిల్లీ:  లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ బీజేపీ నేతలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చూస్తూ సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీ ఆందోళనలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

‘నేను శక్తి’ వేడుకలు

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!