చర్లపల్లి నుంచి మావోయిస్టు శివనారాయణ విడుదల

15 Aug, 2015 20:49 IST|Sakshi

హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివనారాయణ శనివారం విడుదల అయ్యాడు. గతంలో శివనారాయణపై 14 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ సిద్దిపేట కోర్టు కొట్టివేసింది. దాంతో శివనారాయణ జైలు నుంచి విడుదల చేసినట్టు జైలు అధికారులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు