హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ

5 Oct, 2015 09:55 IST|Sakshi
హరీష్ ఛాంబర్లో మంత్రుల భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఛాంబర్లో మంత్రులు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు పాల్గొన్నారు.

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ  శాసనసభ పక్ష నేత జానారెడ్డి చాంబర్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు