పబ్లో చైతూ, సమంత హల్చల్

14 Oct, 2016 16:45 IST|Sakshi
పబ్లో చైతూ, సమంత హల్చల్

త్వరలో పెళ్లిచేసుకుంటామని ప్రకటించి.. ప్రస్తుతం డేటింగ్ చేస్తోన్న సినీ జంట నాగ చైతన్య, సమంతలు ఓ పబ్ లో నృత్యాలు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రచారంలో ఉన్న సమాచారం మేరకు.. (‘ప్రేమమ్‌’కు రికార్డు కలెక్షన్లు!)

ప్రేమమ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇంతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్లో చేరి ఆనందంగా చిందులేశారు. చైతూ ఆనందమే తన జీవితమని ఎప్పుడూ చెప్పే సమంత.. అందరికంటే ఎక్కువ.. అలిసిపోయేంతగా డాన్స్ చేసింది. ('ప్రేమమ్' మూవీ రివ్యూ) ఈ పార్టీలో చైతూ సోదరుడు అఖిల్, అల్లు శిరీశ్ లు కూడా హాజరయ్యారు.ఆ వైరల్ వీడియో మీకోసం..

మరిన్ని వార్తలు